పాత విధానంలోనే స్కాలర్షిప్‌లు అమలు చేయాలి: ఎస్సీ విద్యార్థుల డిమాండ్

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో విద్యార్థి నాయకుల సమావేశం హైదరాబాద్ సిటీ, మార్చి 17 (వార్త సంధ్య): విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్షిప్‌లను కొత్త విధానంలో కాకుండా పాత విధానం ప్రకారమే అమలు చేయాలని ఎస్సీ స్టూడెంట్స్ హాస్టల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంకన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత స్కాలర్షిప్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ మెట్రిక్, పోస్ట్...