సర్వరం రోడ్డు లో ప్రమాదకర మలుపు..
సేఫ్టీ సూచికలు లేక వాహనదారులకు ముప్పు ! భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (వార్త సంధ్య):సుజాతనగర్ మండలం పరిధిలోని కోయగూడెం గ్రామపంచాయతీ నుంచి సర్వారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ప్రమాదకర మలుపు వాహనదారులకు తీవ్ర ప్రమాదంగా మారుతోంది. ఈ మలుపు వద్ద ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకపోవడంతో ఎప్పుడైనా పెద్ద ప్రమాదం సంభవించే పరిస్థితి నెలకొంది. ప్రత్యేకంగా ఈ మలుపు చాలా కఠినంగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అయితే ఇక్కడ హెచ్చరిక బోర్డులు,...