సరూర్నగర్లో అక్రమ అండాల సేకరణ దందా!
18 మంది యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఐవీఎఫ్ కేంద్రాలకు అక్రమ సరఫరాపై విచారణ..? హైదరాబాద్ (వార్తసంధ్య): రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అక్రమ అండాల సేకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. బేగంపేట ఘటన మరువకముందే తాజాగా సరూర్నగర్లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ఓ ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 18 మంది యువతులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కళాశాల విద్యార్థినులు, నిరుపేద యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యవహారం నడుపుతున్నట్లు...