ప్రతి పౌరుడు ఆర్.టి.ఐ చట్టాన్ని వినియోగించుకొని తన హక్కులను సాధించుకోవాలి: డాక్టర్ చంటి ముదిరాజ్

సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో శక్తివంతమైన ఆయుధం  హైదరాబాద్, బషీర్‌బాగ్, వార్త సంధ్య: సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ సహాయ కార్యదర్శిగా అన్నవరం సందీప్ రెడ్డి నియామకాన్ని పురస్కరించుకుని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో గురువారం సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ చంటి ముదిరాజ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం-2005 ప్రజలకు...