ప్రపంచానికి దిక్సూచిగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
150 రోజుల్లో ఫ్యూచర్ సిటీ అథారిటీ కార్యాలయం ప్రారంభం 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావడమే లక్ష్యం చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వం కట్టుబాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు తిరస్కరిస్తారని వ్యాఖ్య హైదరాబాద్, జూన్ 11 (వార్త సంధ్య): రేపటి భవిష్యత్తుకు ఈ రోజే పునాదులు వేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి...