అందేనా ఆర్థిక చేయూత..?

చెప్పులు అరిగేలా సెక్రటేరియట్ చుట్టూ తిరిగినా.. కదలని ఫైలు! సీఎంను కలిసినా.. డిప్యూటీ సీఎంను కలిసినా.. ప్రజాపాలనలో అర్జీ పెట్టినా.. ఆర్థిక శాఖ అధికారులను కలిసినా.. ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినా ఫలితం శూన్యం ఆర్థిక శాఖలో 12 నెలలుగా పెండింగ్‌లో పెన్షన్ పెంపుదల ఫైలు రిటైర్డ్ అటవీ అభివృద్ధి సంస్థ ఉద్యోగుల ఆవేదన – బోర్డు తీర్మానాలు పాలక ప్రభుత్వానికి పట్టవా? హైదరాబాద్, వార్త సంధ్య: అధికారుల చుట్టూ తిరిగారు.. ప్రజాపాలనలో అర్జీలు పెట్టారు.. ముఖ్యమంత్రిని కలిశారు.. డిప్యూటీ ముఖ్యమంత్రిని కలిశారు.. ఆర్థిక శాఖ...