రేషన్ బియ్యం దందా… దాడులే డ్రామానా?

అధికారులపై తీవ్ర అనుమానాలు సీజ్ చేసిన బియ్యం గమ్యం ఏమిటి? సెటిల్మెంట్ల ఆరోపణలు వెల్లువ దాడుల తర్వాత మళ్లీ దందా వ్యవస్థపై ప్రశ్నలు హైదరాబాద్, వార్త సంధ్య, ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. పేదలకు అందాల్సిన బియ్యం అక్రమ మార్గాల్లో ఇతర రాష్ట్రాలకు తరలించబడుతుండటం, బ్లాక్ మార్కెట్‌లో విక్రయించబడటం వంటి అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల దాడులు జరుగుతున్నప్పటికీ, అవి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మారుతున్నాయా? లేక కేవలం చూపు కోసం...