ప్రజావాణికి 52 ఫిర్యాదులు
ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు రెవెన్యూ శాఖకు అత్యధికంగా 23 దరఖాస్తులు ప్రజల సమస్యలను పెండింగ్‌లో పెట్టొద్దని సూచన రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 16 (వార్త సంధ్య): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు తెలియజేయడానికి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్...