రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి
రాయికల్ శివాజీ రైతు గోనె రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వినతి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్‌కు వినతిపత్రం మండలంలో రెండు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ జగిత్యాల జిల్లా బ్యూరో, మార్చి 16 (వార్త సంధ్య): జగిత్యాల జిల్లా రాయికల్‌లో శివాజీ రైతు గోనె రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సంఘం ప్రతినిధులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ దేవదాసుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కుంబల...