పుల్లారెడ్డి స్వీట్స్ ఫుడ్ లైసెన్స్ సస్పెండ్!
హైదరాబాద్‌లో స్వీటు దుకాణాలు, రెస్టారెంట్లపై టీజీ సేఫ్ బృందాల ఆకస్మిక తనిఖీలు 13 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలతో పోలీసుల సంయుక్త దాడులు.. 16 ప్రముఖ స్వీట్ దుకాణాల్లో తనిఖీలు ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై అధికారుల చర్యలు హైదరాబాద్, అక్టోబర్ 31 (వార్త సంధ్య): హైదరాబాద్‌లో ప్రముఖ స్వీట్ దుకాణాలు, మిఠాయి తయారీ కేంద్రాలపై తెలంగాణ ఆహార భద్రతా విభాగం (టీజీ సేఫ్) కొరడా ఝళిపించింది. పండుగల వేళ ప్రజలకు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు నగరంలోని పలు...