పుదుచ్చేరిలో రాజకీయ ప్రకంపనలు: ఎల్‌జేకే-డాక్ కన్సల్టింగ్ కూటమి సంచలనం
రెండు నెలల్లోనే రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన కొత్త పార్టీ డేటా ఆధారిత వ్యూహాలతో ముందుకు దూసుకెళ్తున్న ఎల్‌జేకే ఏఐ వింగ్‌తో సరికొత్త రాజకీయ ధోరణి ఢిల్లీ ప్రతినిధి పుదుచ్చేరి, మార్చి 17 (వార్త సంధ్య): భారత రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తూ పుదుచ్చేరిలో “లక్ష్య జననాయక కచ్చి” (ఎల్‌జేకే) పార్టీ సంచలనంగా మారుతోంది. పార్టీ ఏర్పడిన కేవలం రెండు నెలల్లోనే రాష్ట్ర రాజకీయాల్లో గట్టి ప్రభావాన్ని చూపడం విశేషం. ఈ వేగవంతమైన ఎదుగుదలకు ‘డాక్ కన్సల్టింగ్’ అనే పొలిటికల్ అడ్వైజరీ సంస్థ కీలక...