ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి

తిరువూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు తెలుగు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని కొనియాడిన నాయకులు రాజీవ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు తిరువూరు, మార్చి 16 (వార్త సంధ్య): ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరువూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...