అర్జీ ఏదైనా.. పరిష్కారం పక్కా! :మంత్రి పొంగులేటి

మూడు నెలల్లో పెండింగ్ సమస్యలన్నీ క్లియర్  సాధాబైనామాలకు 45 రోజుల్లోనే పరిష్కారం త్వరలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ ఆరెంపుల క్లస్టర్ ‘ప్రజాదర్బార్‌’లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  ఖమ్మం జిల్లా బ్యూరో, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : ప్రజా ప్రభుత్వం ప్రజల ముంగిటకే వచ్చిందని, ప్రజలు ఇచ్చే ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్‌’లో...