రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి

ప్రజలకు గౌరవప్రదమైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం తొలి దశలో 125 తహసీల్దార్, 11 ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు అద్దె భవనాల స్థానంలో ఆధునిక సౌకర్యాలతో నిర్మాణాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సమీకృత భవనాల నిర్మాణం వేగవంతం ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియ ముమ్మరం హైదరాబాద్, జూన్ 11 (వార్త సంధ్య): రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,...