ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ
మార్చి 29న ఇంద్ర పార్క్‌లో మహాధర్నా ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ హైదరాబాద్ సిటీ ప్రతినిధి, మార్చి 17 (వార్త సంధ్య): తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో మార్చి 29న హైదరాబాద్‌లోని ఇంద్ర పార్క్ వేదికగా నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ, విద్యా కమిషన్ సభ్యుడు విశేశ్వర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఏజెన్సీ వ్యవస్థ పూర్తిగా దోపిడీ...