ఉస్మానియా యూనివర్సిటీ 109 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ప్రారంభించిన ఓయూ వీసీ కుమార్

ఘనంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం 109 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు  ఉస్మానియా యూనివర్సిటీ , ఏప్రిల్ 25 ( వార్త సంధ్య): ఏప్రిల్ 26 న ఠాగూర్ ఆడిటోరియం లో ఉస్మానియా విశ్వవిద్యాలయ 109 వ వ్యవస్థాపక వేడుకలను గతాన్ని స్మరిస్తూ, భవిష్యత్తుకు బాటలు వేస్తూ నినాదంతో ఆర్ట్స్ కళాశాల నుంచి ఇంజినీరింగ్ కళాశాల వరకు పౌండేషన్ డే వాక్ ను ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ సజీవ చరిత్రలో మనం భాగస్వాములమంటూ, నాణ్యమైన విద్యను...