రూపాయికి కంటి పరీక్షలు… ఒక్క రూపాయికి సేవలు
వ్యాపార దృక్పథం కాకుండా సేవా దృక్పథం నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్టికల్ హబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 26 (వార్త సంధ్య): కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్టికల్ హబ్‌ను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంటి చూపు బాగుంటేనే మనం ప్రపంచాన్ని సరిగా చూడగలుగుతామని, ఏదైనా సాధించగలమని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన కంటి సేవలు అందించడం చాలా అవసరమని పేర్కొన్నారు. నూతనంగా ప్రారంభించిన ఈ ఆప్టికల్ హబ్‌లో...