నీర కేఫ్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం

రెండేళ్లపాటు నిర్వహణకు అవకాశం గీత కార్మిక సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానం ఈ నెల 18 వరకు బిడ్ దాఖలు, 28న ఓపెనింగ్ రంగారెడ్డి జిల్లా బ్యూరో, మార్చి 17 (వార్త సంధ్య): హైదరాబాద్‌లో గల నీర కేఫ్‌ను రెండేళ్లపాటు నిర్వహించేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయం ఉప సంచాలకులు బి. కేశురాం తెలిపారు.ఈ సందర్భంగా టెండర్‌కు సంబంధించిన విధి విధానాలను ఆయన వివరించారు. గీత కార్మిక సంఘాల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. టెండర్ దాఖలు కోసం రూ.1000...