మూసీ పునరుజ్జీవంపై బీఆర్ఎస్ విషప్రచారం: మధుయాష్కి గౌడ్

గోదావరి నీటితో మూసీ శుద్ధికి ప్రభుత్వం కృషి ఉప్పల్‌లో కార్పొరేషన్ కార్యాలయ స్థలం పరిశీలన ఎల్బీనగర్ ప్రతినిధి, మార్చి 17 (వార్త సంధ్య):మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్ నాయకులు విషప్రచారం చేస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ విమర్శించారు. ప్రభుత్వం గోదావరి నీటిని పారించి మూసీ నదిలోని కాలుష్యాన్ని తొలగించేందుకు కృషి చేస్తుండగా, ప్రతిపక్షాలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు.మంగళవారం ఉప్పల్ భగాయత్‌లో నిర్మించనున్న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ స్థలాన్ని మధుయాష్కి గౌడ్, మేడ్చల్ జిల్లా...