రేవంత్ అన్న నువ్విచ్చిన మాటే… నిలుపుకో

ముఖేష్ గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలి జూలై 1 జయంతి నాటికి ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి బీసీ ల బిడ్డలు రేవంత్ అన్న నీకు కనపడలేదా..? లేదంటే ప్రజల సహకారంతో మేమే విగ్రహం ఏర్పాటు చేస్తాం: అంబర్‌పేట్ శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్, జూన్ 15 (వార్త సంధ్య): దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ జయంతి అయిన జూలై 1వ తేదీ నాటికి ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, లేకపోతే అభిమానులు, అనుచరుల సహకారంతో తామే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని కాంగ్రెస్ నాయకుడు అంబర్‌పేట్...