వృద్ధురాలి పై కోతుల దాడి..…

తీవ్ర గాయాలు… ఆస్పత్రికి తరలింపు కోతులు,కుక్కల బెడద పై ప్రజల ఆందోళన భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 01 (వార్త సంధ్య) : కొత్తగూడెం పట్టణంలోని రామవరం ప్రాంతంలో కోతుల దాడి కలకలం రేపింది. గిర్దారిలాల్ టెక్స్టైల్స్ షోరూమ్ వెనుక లైన్‌లో నివసిస్తున్న పోచమ్మ అనే వృద్ధురాలిపై కోతులు దాడి చేసి కరిచి గాయపరిచాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గత కొంతకాలంగా కోతుల బెడద పెరుగుతోందని,...