మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం–టీ-సాట్ మధ్య ఒప్పందం..
ఆన్‌లైన్ కోర్సులు, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ల విస్తరణకు శ్రీకారం టూరిజం, లాజిస్టిక్ మేనేజ్‌మెంట్‌లో ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సులు త్వరలో ప్రారంభం గ్రామీణ యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ లక్ష్యం నల్గొండ, జూన్ 18 వార్త సంధ్య : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం మరియు తెలంగాణ స్కిల్ అండ్ అకాడమిక్ ట్రైనింగ్ (టీ-సాట్) సంయుక్త ఆధ్వర్యంలో మరిన్ని ఆన్‌లైన్ తరగతులు, కొత్త సర్టిఫికెట్ కోర్సుల ప్రారంభానికి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఎంజీయూ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, టీ-సాట్...