మీనాక్షి నటరాజన్‌కు దేశవ్యాప్తంగా మద్దతు.. బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తోంది: మెట్టు సాయి కుమార్
గాంధీ భవన్‌లో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ విమర్శలు కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపణ మహిళా నాయకురాలిపై జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ స్పందన లేదని వ్యాఖ్య ఈసీ తీరుపై తీవ్ర అభ్యంతరం బీజేపీ రాజకీయ భవిష్యత్తుపై ప్రజలు తీర్పు చెబుతారని స్పష్టం హైదరాబాద్, జూన్ 11 (వార్త సంధ్య): బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ వింత, వికృత రాజకీయాలకు పాల్పడుతుందని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్...