ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుస్తాం మేయర్ మూడ్ గణేష్

చనిపోయిన ఆర్టీసీ కార్మికుడికి సంతాపం 32 డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుంది పోరాడితేనే హక్కులు సాధ్యం… భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 24 (వార్త సంధ్య) : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, వారి న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు తాము అండగా నిలుస్తామని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ స్పష్టం చేశారు. కార్మికులు నిర్వహిస్తున్న ధర్నాలు, సమావేశాల్లో పాల్గొంటూ ఆయన వారికి ధైర్యం నింపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసే శక్తి...