141వ మేడేను జిల్లా వ్యాప్తంగా జయప్రదం చేయాలి

కార్మిక చట్టాలను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెపుదాం శ్రమ దోపిడీకి వ్యతిరేక పోరాటాలకు మేడే స్ఫూర్తి కావాలి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : 141వ మేడే వేడుకలను జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ పిలుపునిచ్చారు.కొత్తగూడెంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్యతో కలిసి ఆయన మేడే పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ...