మణుగూరు వరకు సింగరేణి రైలు వెళ్లేనా…!

🔹సింగరేణి ప్రాంతానికి ఊరట కలిగించే ప్రతిపాదన పరిశీలనలో 🔹కేంద్రానికి ప్రతిపాదన పంపిన ఎంపి ఈటల 🔹సానుకూలంగా స్పందించిన కేంద్రం   భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 26 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు, ముఖ్యంగా మణుగూరు ప్రాంత నివాసులకు ఒక శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) వరకు మాత్రమే నడుస్తున్న 17033/17034 భద్రాచలం–బాలహర్షా ఎక్స్‌ప్రెస్ రైలును మణుగూరు వరకు పొడిగించాలనే ప్రతిపాదన కేంద్ర రైల్వే శాఖ పరిశీలనలోకి వెళ్లింది. ఈ ప్రతిపాదన అమలు అయితే,...