మాలల హక్కుల పరిరక్షణకు కలెక్టరేట్ ఎదుట ధర్నా
రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలి: మద్దెల సాయి కుమార్ కారేపల్లి ప్రతినిధి, ఆగస్టు 18 (వార్త సంధ్య): మాలల హక్కుల పరిరక్షణ కోసం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. మాలలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాలల హక్కులకు భంగం కలిగించే విధానాలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, రాజ్యాంగపరంగా తమకు లభించిన హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్...