కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసిన మధుయాష్కి గౌడ్

ప్రజా సమస్యలపై అధికారులకు వినతి పత్రం అభివృద్ధి పనులకు నిధుల మంజూరు కోరిన కాంగ్రెస్ నేతలు అడిషనల్ కమిషనర్‌తోనూ భేటీ హైదరాబాద్, మార్చి 17 (వార్త సంధ్య): పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి తదితరులతో కలిసి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డిని తార్నాకలోని ఆయన కార్యాలయంలో కలిశారు.ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలలో ప్రజలు ఎదుర్కొంటున్న...