ఎల్‌ఐసీ కార్యాలయంలో ఘనంగా మే డే వేడుకలు
కామారెడ్డి లోనీ LIC ఆఫీసు కామారెడ్డి బ్రాంచ్ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 2 ( వార్త సంధ్య ) :కామారెడ్డిలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ICEU, LIAFI, నాయకులు, CITU నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావ్యతిరేక లేబర్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగం ద్వారా సాధించుకున్నా కార్మిక...