రోడ్డు పనుల పేరుతో ప్రజా ఆస్తుల ధ్వంసం… బాధ్యత ఎవరిది?

జెసిబితో తవ్వి వదిలేసిన సిమెంట్ రోడ్డు పనులు డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నా పట్టించుకోని కాంట్రాక్టర్ “రోడ్డు వేయడమే మా పని” అంటూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం ఇంజనీర్ స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం బిజెపి కార్పొరేట్ కార్యాలయం ముందే నిర్లక్ష్యం వెలుగులోకి ఎల్బీనగర్ ప్రతినిధి,ఏప్రిల్ 29 (వార్త సంధ్య): ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని గడ్డిఅన్నారం డివిజన్‌లో ఉన్న వివేకానంద నగర్ కాలనీలో రోడ్డు పనులు ప్రజలకు ఉపశమనం ఇవ్వాల్సింది పోయి ఇబ్బందులకు దారితీస్తున్నాయి. సిమెంట్ రోడ్డు మరమ్మత్తుల పేరుతో జెసిబి యంత్రాలతో పాత...