డ్రగ్ టెస్ట్‌కు సిద్ధం

చిల్లర రాజకీయాలు మానుకోండి అభివృద్ధి విషయంలో మాతో పోటీపడండి: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్.బి.నగర్, మార్చి 19 (వార్త సంధ్య): ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. యూత్ కాంగ్రెస్ నాయకులు ‘డ్రగ్ టెస్ట్’ పేరిట ‘వైట్ ఛాలెంజ్’ ప్రకటించి అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి అక్కడికి చేరుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లనీయకపోవడం దురదృష్టకరమని...