అష్టాచమ్మ ఆడుకుంటున్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులు!

బొక్కలు పెట్టి వదిలేస్తారూ..? బిల్డర్లు బిల్డింగులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేసుకుంటారు ? కొత్తపేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వరకు అక్రమ నిర్మాణాల జోరు బైరామల్‌గూడ, బహదూర్‌గూడలోనూ యథేచ్ఛగా నిర్మాణాలు.. అధికారుల చర్యలు నామమాత్రమేనా? టౌన్‌ప్లానింగ్‌ అధికారిణి అర్చన, ఏసీపీ అంబికా పర్యవేక్షణపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి హైదరాబాద్‌,నవంబర్ 04, వార్త సంధ్య: అక్రమ నిర్మాణాలపై పత్రికల్లో కథనాలు వస్తే హడావుడి చేయడం.. నిర్మాణాల వద్దకు వెళ్లి బొక్కలు పెట్టడం.. నోటీసులు జారీ చేయడం.. ఆ తర్వాత కొద్దిరోజులు గడవగానే అటువైపు కన్నెత్తి చూడకపోవడం! ఇదీ...