ఫార్మాసిటీ – గ్రీన్ ఫీల్డ్ రోడ్డుపై గిరిజనుల ఆగ్రహం…

భూములు కాపాడాలని భారీ నిరసనలు 330 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ ప్రొహిబిటెడ్ జాబితా నుంచి లంబాడీల పట్టా భూములు తొలగించాలని ఆందోళన నిరాహార దీక్షలతో 18 తండాల గిరిజనుల పోరాటం రంగారెడ్డి జిల్లా బ్యూరో , వార్త సంధ్య:ఫార్మాసిటీ భూ సేకరణ, గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంశాలపై లంబాడీ గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తమ భూములు కోల్పోతున్నామని ఆరోపిస్తూ లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గిరిజన రైతులు...