ఆనంద్ మహీంద్రా బోర్డు చైర్మన్‌గా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు : సిఎం రేవంత్ రెడ్డి
స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఏరోస్పేస్ రంగానికి నైపుణ్య మానవ వనరులు హైదరాబాద్, ఏప్రిల్ 25 (వార్త సంధ్య): స్కై రూట్ ఏరో స్పేస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనంద్ మహీంద్రా బోర్డు చైర్మన్‌గా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏరోస్పేస్ రంగానికి అవసరమైన నైపుణ్య మానవ వనరులను ఈ యూనివర్సిటీ ద్వారా అందించనున్నామని పేర్కొన్నారు.స్కిల్స్‌కు సంబంధించిన అన్ని విభాగాలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యమని అన్నారు. స్కిల్...