అర్హతే కొలమానం.. రాజకీయాలకు తావులేదు

త్వరలో రెండో విడత ‘ఇందిరమ్మ’ ఇళ్ల మంజూరు కూసుమంచి ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి భరోసా   భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 03 (వార్త సంధ్య) : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అధికారులే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కూసుమంచిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో...