మే 17 కుమ్మర సంఘం సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలి

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశంల కుమ్మరులకు పిలుపునిచ్చిన ఏడుకొండల వెంకటేశం ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం (టి.ఆర్.కె.ఎస్) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర కార్యవర్గ ప్రెస్‌మీట్ నిర్వహించారు. విద్యార్థి విభాగం అధ్యక్షులు డా. కంభంపాటి సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం మాట్లాడుతూ మే 17న నిర్వహించే కుమ్మర సంఘం సర్వసభ్య సమావేశానికి బాధ్యులు, సభ్యులు...