మలేషియాలో కేటీఆర్‌కు ఘన స్వాగతం

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా కౌలాలంపూర్ చేరిక ఎన్నారైలు, బీఆర్ఎస్ నాయకుల నుంచి ఆత్మీయ స్వాగతం జూన్ 6న మైటా ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేటీఆర్ రాకతో ప్రవాస తెలంగాణ సమాజంలో ఉత్సాహం వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు కౌలాలంపూర్, జూన్ 5 (వార్త సంధ్య): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కుటుంబ సమేతంగా మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా),...