కిడ్నాప్ పేరిట ప్రాంక్ కాల్.. బయటపడిన బెట్టింగ్ ముఠా!

కేపీహెచ్‌బీలో పోలీసుల తనిఖీలు.. ₹30 లక్షల నగదు స్వాధీనం టెలిగ్రామ్‌ ద్వారా క్రికెట్ ప్రెడిక్షన్లు.. బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం ముగ్గురు నిందితుల అరెస్ట్.. ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం వార్త సంధ్య, కూకట్‌పల్లి :కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'ఇండిస్ వన్ సిటీ' అపార్ట్‌మెంట్‌లో కిడ్నాప్ జరుగుతోందంటూ డయల్-100కు వచ్చిన ఒక ప్రాంక్ కాల్‌ను ఛేదించిన పోలీసులు, ఏకంగా ఒక ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ దాడిలో ₹30,00,000 నగదుతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని ముగ్గురు...