రైతుముంగిట 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

తూకంలో పారదర్శకత పాటించి రైతులకు అండగా నిలవాలి మద్దతు ధర దక్కేలా అధికారులు, ఐకేపి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి తేమ శాతం నెపంతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించ్చవద్దు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలి చెల్లింపులు సకాలంలో జరిగేలా పర్యవేక్షణ వేగవంతం చేయాలి పెనగడపలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్న  ఎమ్మెల్యే కూనంనేని భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : నియోజకవర్గానికి ఎన్నడూ లేని విధంగా రికార్డు...