కొడంగల్ ఓటర్ల జాబితాపై అనుమానాలు..

 ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి: కల్వకుంట్ల కవిత భోదన్‌లో 7 వేల ఓట్లు తొలగింపు.. కొడంగల్‌లో కేవలం 808 మాత్రమే ఎందుకు? ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ రక్షణ సేన ప్రశ్నలు   హైదరాబాద్, జూన్ 29 (వార్త సంధ్య ): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో పారదర్శకతపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో డూప్లికేట్, అంతర్రాష్ట్ర ఓట్ల అంశంపై ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన...