ఫీజుల దోపిడీపై గళమెత్తిన కల్వకుంట్ల కవిత
నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణపై రౌండ్ టేబుల్ సమావేశం మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ హైదరాబాద్, వార్త సంధ్య, మే 06: హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన “నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ” రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యా వ్యవస్థ, ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల పెంపు, ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కవిత...