ఉద్యమకారులకు భూములివ్వాలి.. జులై 2న ఉప్పల్‌లో భూపోరాటం: కల్వకుంట్ల కవిత

బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్యాలయంలో భూపోరాటం పోస్టర్ ఆవిష్కరణ ఉద్యమకారులకు 250 గజాల భూమి హామీ అమలు చేయాలని డిమాండ్ ఉప్పల్ భగాయత్ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీయాలనే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు యువత, మహిళలు భారీగా పాల్గొనాలని విజ్ఞప్తి హైదరాబాద్, జూన్ 11 (వార్త సంధ్య): తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన 250 గజాల భూమిని వెంటనే కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో...