కాంగ్రెస్‌కు ఇదే ఆఖరి సర్కార్.. తెలంగాణ భూములను దోపిడీ కానివ్వం: కల్వకుంట్ల కవిత

రూ. లక్ష కోట్ల విలువైన భూములను బడాబాబులకు కట్టబెట్టే కుట్ర సీఎం కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాల్లో ఉన్నారని ఆరోపణ భూకబ్జాలపై ఆధారాలతో వరుసగా బహిర్గతం చేస్తామని వెల్లడి శిఖం భూములు కొన్న పవన్ కళ్యాణ్ వెంటనే భూమి తిరిగి ఇవ్వాలని డిమాండ్ తెలంగాణ వనరులు, భూముల రక్షణ కోసం భూపోరాటాలు, లీగల్ ఫైట్ చేస్తామని స్పష్టం   హైదరాబాద్, జూన్ 6 (వార్త సంధ్య): రాష్ట్రంలో రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బడాబాబులకు అప్పగించే కుట్ర జరుగుతోందని...