కాటేదాన్‌లో గ్యాస్ బాంబ్..!
ప్రధాన రహదారిపైనే వంటగ్యాస్ నింపకాలు? చిన్న సిలిండర్లలోకి బదిలీ చేసి బహిరంగ విక్రయాల ఆరోపణలు దుకాణం ముందు టోకెన్లు.. వెనుక షెడ్డులో సిలిండర్ల మార్పిడి? ప్రశ్నించిన వార్త సంధ్య ప్రతినిధికి ‘నేనే వ్యాపారం చేస్తా.. వార్త రాసుకో’ అంటూ సమాధానం అనుమతులు ఉన్నాయా? భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అధికారుల తనిఖీలకు డిమాండ్ కాటేదాన్, అక్టోబర్ 6 (వార్త సంధ్య): ప్రజల ప్రాణ భద్రతకు నేరుగా సంబంధించిన వంటగ్యాస్ వ్యవహారంలో కాటేదాన్‌లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రధాన రహదారికి సమీపంలోనే గృహ వినియోగ వంటగ్యాస్‌ను చిన్న...