రేపు వైశాఖమాస అంగారక సంకష్టహర చతుర్థి పూజా మహోత్సవం
శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో ఘనంగా ఏర్పాట్లు చంద్రోదయం రాత్రి 9:30 గంటలకు – ప్రత్యేక పూజలుఉదయం నుంచి రాత్రి వరకు విస్తృత కార్యక్రమాలుసామూహిక వ్రత ఉద్యాపనకు అవకాశంభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు కామారెడ్డి, మే 04 (వార్త సంధ్య) : వైశాఖమాస అంగారక సంకష్టహర చతుర్థి పూజా మహోత్సవం మే 5, మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చంద్రోదయ సమయం రాత్రి 9:30...