ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్
మంత్రి సీతక్క జిల్లా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాధారు షబ్బీర్ అలీ,ఎంపీ సురేష్ శెట్కార్ తో కలిసి పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.. కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కళాభారతి వేదికగా జరిగిన శిశు భద్రత మరియు రక్షణ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ...