కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం

12 దుకాణాలు దగ్ధం – రూ.50 లక్షల ఆస్తి నష్టం అంచనా కామారెడ్డి, మే 3 (వార్త సంధ్య):కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందిరా చౌక్ పాత బస్ స్టాండ్  ప్రాంతంలో ఉన్న పాత బస్టాండ్ మూల మలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ అగ్నిప్రమాదంలో సుమారు 12 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దుకాణాల్లో ఉన్న వస్తువులు మంటల్లో కాలిపోవడంతో సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే...