కళాకారుడికి కలం చేయూత..
ప్రజా గాయకుడు నాగేంద్రకు అండగా నిలిచిన దిశ విలేకరి బోడ అశోక్ నాయక్ ఫోటోగ్రాఫిక్ పరికరాల వితరణ కారేపల్లి, ఆగస్టు 19 (వార్త సంధ్య): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజా గాయకుడు నాగేంద్రబాబుకు దిశ విలేకరి బోడ అశోక్ నాయక్ అండగా నిలిచారు. ఆయనకు అవసరమైన ఫోటోగ్రఫీ పరికరాలను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా కారేపల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు నాగేంద్రబాబును అభినందించి ఘనంగా సన్మానించారు. సీనియర్ జర్నలిస్టులు వార్త వెంకటేశ్వర్లు, సాక్షి పాలిక శ్రీనివాస్ చేతుల మీదుగా నాగేంద్రబాబుకు పరికరాలను అందజేసి...