డ్రగ్స్, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు
డ్రగ్స్ నియంత్రణకు ఏఐ, డేటా అనలిటిక్స్ వినియోగించాలి అంతర్జాతీయ స్థాయి నిఘా వ్యవస్థల అమలుకు చర్యలు డ్రగ్స్ ముఠాలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని ఆదేశం ఎక్సైజ్ శాఖ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కీలక విభాగమని వ్యాఖ్య దిక్షాంత్ పరేడ్‌లో పాల్గొన 117 మంది యువ అధికారులు రంగారెడ్డి జిల్లా బ్యూరో , జూన్ 11 (వార్త సంధ్య): తెలంగాణలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, మాదకద్రవ్యాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి...