జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వ వివక్ష – పోరుకు సిద్ధం కావాలి

టీడబ్ల్యూజేఎఫ్, జీహెచ్‌జేఎచ్‌ఎస్ తీవ్ర ఆగ్రహం సచివాలయ సమావేశానికి ఆహ్వానం లేకపోవడంపై నిరసన హైదరాబాద్, వార్త సంధ్య, మే 06: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (జీహెచ్‌జేఎచ్‌ఎస్), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌జేఎచ్‌ఎస్ అధ్యక్షుడు, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై చర్చించేందుకు సచివాలయంలో మంత్రి...